JAI JAI RAA NARSIMHA REDDY.SUBBIRAMI REDDY APPRECIATION MEET.
#SyeRaaNarsimhaReddy
#MegastarChiranjeevi
#Ramcharan
#Tamannaah
#Subbiramireddy
#AnushkaShetty
#JagapatiBabu
#Paruchuribrothers
#SyeRaa
#SyeRaaUSA
#SyeRaaSensation
#SurenderReddy
#Rathnavelu
#konidelapro
#SyeRaaNarasimhaaReddyCollections
#syeraacollections

కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఆరు దశాబ్దాల సినీ,వ్యాపార, రాజకీయ జీవితంలో సినీ కళాకారులతో ఎంతో సన్నిహితంగా ఉంటూ.. ప్రతిభ కలిగిన వారిని ప్రోత్సహిస్తూ 'కళాబంధు'గా కీర్తించబడుతున్నారు. ఆయనే ప్రముఖ సినీ నిర్మాత,వ్యాపారవేత్త, రాజకీయవేత్త డా.టి. సుబ్బిరామిరెడ్డి. ఇటీవల విడుదలైన మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించడంతో ఆ చిత్ర యూనిట్‌ను సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా సన్మానించారు. బుధవారం రాత్రి పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవిని ఘనంగా సత్కరించిన సుబ్బిరామిరెడ్డి.. 'సైరా' బృందాన్ని సన్మానించి అభినందించారు.